'తెలంగాణ గల్ఫ్ సమితి' ఆధ్వర్యంలో ఘనంగా 8వ సంక్రాంతి సంబరాలు

- January 16, 2018 , by Maagulf

కతర్:దోహ కతర్ లో తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 8వ  సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. అంచనాలకు మించి 1500  సంఖ్యలో హాజరైన శ్రామిక వర్గాలతో పాటు వివిధ వర్గాల ప్రజలు భారిగా తరలి వచ్చిన ప్రజలు.. అనంతరం తెలంగాణ అమరవిరులను స్మరించుకుని ...తెలంగాణ రాష్ట్రీయ గీతం తో ఆరంభించి..

 తెలంగాణ గల్ఫ్ సమితి సాంస్కృతిక బృందం తమ ఆట పాటలతో ఉర్రూతలూగింంచారు. 
పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తమ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. గల్ఫ్ సమితి అధ్యక్షుడు శ్రీ సుందరగిరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో  అతిధులుగా... ప్రముఖ పారిశ్రామిక వేత్త  హరీష్ రెడ్డి హాజరయ్యారు. 

అనంతరం కార్యకమనికి సహాయం అందించిన పెద్దలకు చిరు సత్కారం చేశారు.ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్,ఉపాధ్యక్షుడు మహిపల్, కార్యదర్శి తిరుపతి చెన్నమేని, ఉప కార్యదర్శి గంగాధర్ జపు, సంస్కృతికి కార్యదర్శి మహీందర్ చింతకుంటా, గంగసాయి, రమేష్ మర్దిపెళ్లి,ఎల్లన్న ,నర్సన్న,శ్రీనివాస్ మర్రిపెళ్లి,గోలి శ్రీనివాస్,శ్రీనివాస్ గర్వాంధుల, శేఖర్ చిలివేరీ,శంకరాచార్య,రాజు జిన్నా,
మరియు కార్యవర్గ సభ్యులు అందరి సహకారం తో కార్యక్రమాన్ని  జయప్రదం చేసారు.
ఆకడుపు నిండా కమ్మనైన  వంటలతో భోజనం వడ్డించి తల్లి నుంచి పల్లెని గుర్తు చేసారు నిర్వహకులు. ఇంతటి భోజనం
సహ కూర్చిన, తిరుపతి, సత్యం,నర్సన్న మరియు స్టేజి అలంకరణకు మోహన్ దాస్, రాజన్న,బాబు,.. మరియు ప్రతిఒక్క సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు.

--వనంబత్తిన రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com