నేడు సాపేక్షికంగా చల్లని మేఘావృతమైన వాతావరణం : వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్
- January 21, 2018
మనామ: బహ్రెయిన్ లోని కొన్ని ప్రాంతాలలో పెరుగుతున్న ఇసుకతో సాపేక్షికంగా చల్లగా మరియు మేఘావృతమైన వాతావరణాన్ని సోమవారం కల్గి ఉండొచ్చని వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ అంచనా వేసింది.. బలమైన గాలి: 13 -18 నాట్స్ నుంచి 20-25 వేగంకు చేరుకుంటుంది. మెట్రోరొలాజికల్ డైరెక్టరేట్ తెలిపిన వివరాల ప్రకారం బలమైన గాలులు గురించి హెచ్చరించింది మరియు అప్రమత్తతో ఉండాలని కోరింది. గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గాను మరియు కనీస ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సముద్ర తరంగాలను: 1-3 అడుగుల నుంచి 3-6 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడవచ్చు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







