ఒమాన్ శాంతి కాముకతే దానిని తీవ్రవాద రహితం చేసింది
- November 22, 2015
ఒమాన్ శాంతి కాముకత, భద్రత పై దృష్టిపెట్టడం, ప్రజలు మరియు వారిచే ఎన్నుకోబడిన ప్రభుత్వాల పట్ల గౌరవం, మరియు దాని అహింసా విధానం దేశాన్ని తీవ్రవాద రహితం చేసిందని పౌరులు, ప్రవాసీయులు కితాబిచ్చారు. ఇన్స్టిట్యుట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ మరియు గ్లోబల్ టెర్రరిజం డేటా బేస్ ఆఫ్ START వారి గణాంకాల ప్రకారం, 2014 సంవత్సరం లో వరుసగా మూడవసారి కూడా, తీవ్రవాద ప్రభావం కనిపించని దేశాలలో ఒమాన్ ఒకటిగా నిలిచిందని తెలియవచ్చింది. దేశంలో విభేదాలు ఉన్నప్పటికీ, వానిని పరిష్కరించడంలో శాంతికాముకునిగా సుల్తాన్ హిజ్ మెజెస్టీ కాబూస్ బిన్ సయీద్ వారి పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమయింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







