స్విట్జర్లాండ్లో మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం
- January 22, 2018
స్విట్జర్లాండ్లో అడుగుపెట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఓ సర్పరైజ్ లభించింది.. కేటీఆర్ బృందానికి ఘన స్వాగతం పలికిన అక్కడి ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. జ్యూరిచ్ ఎయిర్పోర్టులో అడుగుపెట్టగానే కేటీఆర్కు ఆహ్వానం పలుకుతూ.. ప్రత్యేకంగా ఇద్దరు స్ట్రాంగ్ స్పిస్ పోలిస్లను.. బాడీగార్డుల కేటాయించింది.. స్విస్ ప్రభుత్వం ఇచ్చిన గౌరవానికి.. ఇండియన్ ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







