సౌదీ మొబైల్ సర్వీసు ప్రొవైడర్లు ధరలను మరియు ఆఫర్లను తప్పక సరిదిద్దాలి

- January 22, 2018 , by Maagulf
సౌదీ మొబైల్ సర్వీసు ప్రొవైడర్లు ధరలను మరియు ఆఫర్లను తప్పక సరిదిద్దాలి

రియాద్  : ప్రచార ఆఫర్లు , ప్యాకేజీలలో కొన్నిఅవకతవకలను కమ్యూనికేషన్ కంపెనీలు తప్పక సరిదిద్దాలని, వినియోగదారుల కోసం సరళవంతమైన ప్యాకేజీలను ప్రారంభించాలని కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ (సి ఐ టి సి) సూచించింది. ఈ సందర్భంగా కమిటీకి కొన్ని ఉల్లంఘనలను కమిషన్ సమర్పించింది. సంస్థలు వినియోగదారులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కమ్యూనికేషన్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ (సి ఐ టి సి) నొక్కి చెప్పింది. వినియోగదారులకు ఉత్తమ ప్యాకేజీ, ధర మరియు నాణ్యత అందించే హక్కు కింగ్డమ్ లోని ఐదు కమ్యూనికేషన్ కంపెనీలకు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com