ఫోన్ కాల్స్ స్కామ్: ఒమన్‌లో వలసదారుల అరెస్ట్
- January 22, 2018
మస్కట్: ఎలక్ట్రానిక్స్ ఫ్రాడ్ కేసులో పోలీసులు 22 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 ఫోన్లను, అలాగే వారు వినియోగిస్తున్న 70 సిమ్ కార్డుల్నీ స్వాధీనం చేసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం మస్కట్‌లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ ఆసియాకి చెందిన 22 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. టెలిఫోన్ ద్వారా వీరు ఎలక్ట్రానిక్ ఫ్రాడ్‌కి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా జరిగే ఫ్రాడ్స్‌కి సిటిజన్స్ దూరంగా ఉండాలనీ, ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







