యూఏఈలో 5,000 ఉద్యోగాలు: అబుదాబీ ఫెయిర్‌

- January 22, 2018 , by Maagulf
యూఏఈలో 5,000 ఉద్యోగాలు: అబుదాబీ ఫెయిర్‌

జనవరి 29న ప్రారంభమయ్యే అబుదాబీ జాబ్‌ ఫెయిర్‌లో సుమారు 5,000 ఉద్యోగాలు ఓపెన్‌ కానున్నాయి. నాలుగు రోజులపాటు ఈ జాబ్‌ ఫెయిర్‌ జరుగుతుంది. జనవరి 29వ తేదీన ప్రారంభమయ్యే జాబ్‌ ఫెయిర్‌ జనవరి 31న ముగుస్తుంది. 100కి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేటు బాడీస్‌ ఈ జాబ్‌ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి. ఈ జాబ్‌ ఫెయిర్‌ కేవలం యూఏఈ జాతీయులకు మాత్రమే. అధికారిక ఐడెంటిఫికేషన్‌ని ఉద్యోగార్ధులు ఈ జాబ్‌ ఫెయిర్‌లో చూపించాల్సి ఉంటుంది. వీటిల్లో ఎమిరేట్‌ ఐడీ, ఒరిజినల్‌ పాస్‌పోర్ట్‌, ఫ్యామిలీ బుక్‌ వంటివి అనుమతిస్తారు. ఇన్‌ఫ్యాంట్స్‌, చిన్న పిల్లలు, 18 ఏళ్ళలోపు వారు ఈ జాబ్‌ ఫెయిర్‌కి రావడానికి అనుమతించరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com