'సుల్తాన్'కు అవార్డులు
- January 22, 2018
టెహ్రాన్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ ఫిల్మ్‌కు మూడు అవార్డులు దక్కాయి. టెహ్రాన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సుల్తాన్ ఈ అవార్డులను గెలుచుకుంది. రెజ్లర్ పాత్రలో నటించిన సల్మాన్‌కు బెస్ట్ యాక్టర్, హీరోయిన్ అనుష్కాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు దక్కాయి. లాంగ్ నారేటివ్ క్యాటగిరీలో ఈ అవార్డులను అందజేశారు. ఈ ఇద్దరికీ గౌరవ డిప్లామాను కూడా ఇచ్చారు. డైరక్టర్ అలీ అబ్బాస్ జాఫర్‌కు బెస్ట్ డైరక్టర్ అవార్డు దక్కింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







