రాడార్లు నిశితంగా గమనిస్తూ ప్రమాదాలు జరగకుండా కాపల కాస్తాయి
- January 22, 2018దుబాయ్ : ట్రాఫిక్ పోలీసులు..సిసి కెమెరాల కళ్ళు గప్పి వేగంగా దూసుకుపోయే వాహనదారుల ఆటలను ఇక రాడార్లు చెక్ పెట్టనున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం అనేక యాక్సిడెంట్లు జరగడానికి కారణమని అధికారులు నివేదికలు చూపిస్తున్నారు.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించకుండా చేసేందుకు మొత్తం తోమ్మిది రాడార్లను ఉపయోగిస్తున్నారు. ఇక ప్రతి రోడ్డును ఆ రాడార్లు నిరంతర నిఘా పెట్టి నిశితంగా పరిశీలించనున్నాయి. వాహనదారులు వేగంగా దూసుకువెళతూ సీటు బెల్టు పెట్టుకోకపోయినా..మొబైల్ మాట్లాడుతూ ప్రయాణిస్తున్నా తక్షణమే ఆ నిఘా రాడార్లు అధికారులకు ఒక సంకేతాన్ని రెప్పపాటులో పంపిస్తాయని బ్రిగేడియర్ మహ్మద్ సయిద్ అల్ హమ్మది చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







