నాగ్, వర్మల 'శపథం'..రెండో షెడ్యూల్

- January 22, 2018 , by Maagulf
నాగ్, వర్మల 'శపథం'..రెండో షెడ్యూల్

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మన్మథుడు నాగ్ తో ఒక మూవీకి శ్రీకారం చుట్టాడు.. ఇప్పటికే హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ముంబైలో జరగనుంది.. త్వరలోనే చిత్ర యూనిట్ ముంబై వెళ్లనుంది.. ఈ మూవీకి శపథం అనే టైటిల్ ను,, రివెంజ్ కంప్లీట్స్ ట్యాగ్ లైన్ ను పెట్టాలని వర్మ భావిస్తున్నట్లు సమాచారం.నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మైరా సరిన్ హీరోయిన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com