వరల్డ్స్ మోస్ట్ ట్రెస్టెడ్ గవర్నమెంట్: యూఏఈ నెం.2
- January 23, 2018
వరల్డ్ ఎకనమిక్ పోరంలో, వరల్డ్స్ మోస్ట్ ట్రెస్టడ్ గవర్నమెంట్ విభాగంలో యూఏఈ నాలుగో స్థానం దక్కించుకుంది. పౌరులకి సంబంధించి ప్రభుత్వంపై నమ్మకం విషయంలో చైనా తర్వాత, యూఏఈ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. గవర్నమెంట్, ఎన్జీవోలు, మీడియా మరియు బిజినెస్ విభాగాలన్నీ కలుపుకుంటే నాలుగో స్థానం దక్కింది యూఏఈకి. మొదటి స్థానంలో చైనా నిలవగా, రెండో ఐఃస్థానంలో ఇండో నేసియా, ఆ తర్వాత మూడో స్థానంలో భారతదేశం నిలిచాయి. సెర్చ్ ఇంజిన్స్, సోషల్ మీడియా విఆగంలో ఆరు పాయింట్లు దక్కించుకుంది. యూఏఈ ఎంప్లాయీస్‌కి సంబంధించి ట్రస్ట్ 76 పాయింట్ల వద్ద మారకుండా ఉంది. గ్లోబల్ యావరేజ్ ఈ విభాగంలో 72 పాయింట్లు కావడం గమనించదగ్గ అంశం. ఎన్‌జీవో మరియు బిజినెస్ విభాగాల్లో ట్రస్ట్ 61 పాయింట్లు మరియు 68 పాయింట్లుగా ఉంది. 2018లో ట్రస్ట్ ఇండెక్స్ 66కి పెరిగింది, 2012లో ఇది 67 పాయింట్లుగా నమోదైంది. లీస్ట్ ట్రెస్టెడ్ కంట్రీ బ్రాండ్స్ విబాగంలో మెక్సికో, ఇండియా, బ్రెజిల్, చైనా నిలిచాయి. కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా ట్రెస్టెడ్ కంపెనీల విభాగంలో ముందున్నాయి. టెక్నాలజీ టాప్ ప్లేస్‌లో ఉంటే, ఎడ్యుకేషన్ రెండో స్థానంలో, ప్రొఫెషనల్ సర్వీసెస్ రెండో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







