వాలెంటరీ అవార్డు గ్రహీతల్ని సన్మానించిన ప్రిన్సెస్ సబీకా
- January 23, 2018
ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీమ్ అల్ ఖలీఫా (కింగ్ సతీమణి, సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ ప్రెసిడెంట్), సెకెండ్ ఎడిషన్ షికా హెస్సా బింట్ సల్మాన్ అల్ ఖలీఫా అవార్డ్ విజేతల్ని సన్మానించారు. యూత్ వాలెంటరీ వర్క్ విభాగంలో వీరికి ఈ పురస్కారాలు దక్కాయి. ఈ సందర్భంగా ప్రిన్స్ సబీకా మాట్లాడుతూ, సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్, యువత వాలంటరీ ఇనీషియేటివ్స్, ప్రాజెక్ట్స్ బహ్రెయిన్ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయని చెప్పారు. లేట్ సికా హెస్సా సేవల్ని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. అవార్డ్స్ కమిటీ హెడ్, ఎస్‌సిడబ్ల్యు మెంబర్ షేకా హెస్సా బింట్ ఖలీఫా అల్ ఖలీఫా ఎఫర్ట్స్‌ని ఆమె అభినందించారు. పార్టిసిపేటింగ్ ప్రాజెక్ట్స్‌ని పెంచడం అభినందనీయమని షేకా హెస్సా బింట్ ఖలీఫా అల్ ఖలీఫా చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







