వచ్చే శుక్రవారం ఖైతాన్, ఫర్వానియాలో తాగునీటి సరఫరాలో మార్పులు
- January 23, 2018
కువైట్: సుభన్ లో తాగునీటి వ్యవస్థను క్రమబద్ధీకరించి సక్రమంగా నిర్వహించాల్సిన ప్రణాలికను విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ (ఎం ఇ డబ్ల్యూ ) సిద్ధం చేసింది. దీని ఫలితంగా శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం ఉదయం 8 గంటల వరకు (12 గంటలు) ఖైతాన్, ఫర్వానియా, ఓమరియా, యర్మౌక్, ఖుర్తుబా, షహదా, జహ్రా మరియు సుర్రాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు. మంచినీటి సరఫరాలో కాలానుగుణ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా, తక్కువస్థాయిలో తాగునీటి సరఫరా తాత్కాలికంగా ఉంటుంది, వాటర్ ఆపరేషన్ మరియు నిర్వహణ సహాయ నిర్వహణాధికారి ఖలీఫా అల్-ఫరూజీ చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







