భారత గణతంత్ర దినోత్సవానికి హాజరుకానున్న ముఖ్యమైన ప్రముఖులు
- January 23, 2018
ఢిల్లీ: 2018 గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈ ఏడాది వేడుకకు పది మంది ఆగేసియా దేశాల అధినేతలు హాజరుకానుండటంతో రక్షణ, భద్రతా చర్యల మీద అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్, వియత్నాం ప్రధాని గువెన్ గ్సువాన్ ఫుక్, మలేషియా ప్రధాని డాతో శ్రీ మహ్మద్ నజీబ్ బిన్ తున్ హజీ అబ్దుల్ రజాక్, థారులాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్ ఓ చా, మయన్మార్ స్టేట్ కౌన్సిల్ ఆంగ్ సాన్ సూ కీ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటేర్ట్, బ్రూనై సుల్తాన్ థాంగ్‌లాన్ సిసౌలిత్, కాంబోడియా ప్రధాని హున్‌సెన్‌లు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







