సెన్సార్ పూర్తి చేసుకున్న 'హౌరా బ్రిడ్జి'

- January 24, 2018 , by Maagulf
సెన్సార్ పూర్తి చేసుకున్న 'హౌరా బ్రిడ్జి'

ఈఎమ్‌విఈ స్టూడియోస్ బ్యానర్‌పై రాహుల్ రవీంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ హౌరా బ్రిడ్జ్. చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన రేవన్ యాదు దర్శకుడు.. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ లభించింది..ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల 26వ తేదన నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com