కత్తి పోట్లు: మస్కట్లో ఒకరి పరిస్థితి విషమం
- January 24, 2018
మస్కట్: ఒమన్ పౌరుడొకరు కత్తి పోట్లకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు అతన్ని కత్తితో పొడిచినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఈ కత్తి పోట్లకు దారి తీసినట్లు తెలియవస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తిని కత్తితో పొడిచారు. సీబ్లోని అల్ యుసుఫ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో, అతన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







