వర్మ మియాల 'నగ్నత్వం' పై కోర్టు మెట్లు ఎక్కిన రచయిత
- January 25, 2018
వివాదాల వర్మ '' గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ '' తో మళ్ళీ వార్తల్లోకి వచ్చేశాడు. పి. జయకుమార్ అనే రచయిత తాను ఎంతో పవిత్రంగా స్క్రిప్ట్ ని రాసుకుంటే దాన్ని బూతుగా మార్చి నా కథ ని అభాసు పాలు చేసాడని దర్శకుడు రాంగోపాల్ వర్మ పై సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ని లో కేసు ఫైల్ చేశాడు. తాజాగా రాంగోపాల్ వర్మ '' గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ '' అనే అడల్ట్ స్టొరీ ని తెరకెక్కించాడు. పోర్న్ స్టార్ మియా మల్కోవా ని పెట్టి నగ్న షో చేసాడు వర్మ . ఆమధ్య రిలీజ్ చేసిన పోస్టర్ సంచలనం సృష్టించగా తాజాగా గాడ్ , సెక్స్ అండ్ ట్రూత్ ట్రైలర్ పెను సంచలనం సృష్టిస్తోంది . పూర్తిగా న్యూడ్ షోగా సాగిన ఈ ట్రైలర్ కేక పెట్టిస్తోంది అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. యువత ని పెడ త్రోవ పట్టేలా వర్మ చేస్తున్నాడని ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు.
ఈ విషయం పై రచయిత జయకుమార్ స్పందిస్తూ.. వర్మ రూపొందించినట్లుగా బూతు పురాణం లా నేను స్క్రిప్ట్ ని రాయలేదని, కానీ వర్మ మాత్రం నా స్క్రిప్ట్ ని పూర్తిగా నగ్నత్వం చేసాడని వర్మ పై నిప్పులు చెరుగుతున్నాడు. తన కథ ని పూర్తిగా శృంగార భరితంగా తీయడంతో హైదరాబాద్ కోర్టు ని ఆశ్రయించానని నా వాదనలు విన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కాపీ రైట్ వైలేషన్ కింద దర్శకులు రాంగోపాల్ వర్మ తో పాటుగా ఫోర్న్ స్టార్ మియా మల్కోవా, యూ ట్యూబ్ ఛానల్, విమియో మీద సిటీ సివిల్ కోర్టు లో కేసు వేశాడు. నలుగురి కి నోటీసులు పంపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







