నా తండ్రి సంకల్పాన్ని నేను పూర్తి చేస్తా : బాలకృష్ణ
- January 25, 2018
తెలుగు ఇండస్ట్రీలో మహానటులు నందమూరి తారక రామారావు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు కళామతల్లికి రెండు కళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు అని ఎప్పటికీ చెబుతూనే ఉంటారు. తెలుగు చలన చిత్ర సీమలో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ పాత్రలు సృష్టించారా అన్న విధంగా ఆయన నటించిన ప్రతి పాత్రకు జీవం పోశారు. అందుకే ఆయన శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా,రావణాసురుడిగా..జగదేక వీరుడిగా ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఎప్పటికీ మరువలేని విధంగా గుర్తుండిపోయారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







