సిట్రా బ్రిడ్జిపై లేన్ మూసివేత
- January 25, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, సిట్రా బ్రిడ్జిపై లేన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. మెయిన్టెనెన్స్ వర్క్‌లో భాగంగా మూసివేత నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. రోడ్ని వినియోగించే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలనీ మినిస్ట్రీ వాహనదారులకు సూచించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







