'సైజ్ జీరో' టికెట్ కొనండి బంగారం పట్టండి..!!

- November 23, 2015 , by Maagulf
'సైజ్ జీరో' టికెట్ కొనండి బంగారం పట్టండి..!!

హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సోమవారం 'సైజ్‌జీరో' కాంటెస్ట్‌ ప్రెస్‌మీట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడి, నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి, కథానాయకురాలు అనుష్క తదితరులు హాజరయ్యారు. 'సైజ్‌ జీరో' సినిమా టికెట్‌ ద్వారా 1 కిలో బంగారం గెలుచుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com