సింగపూర్ కి బయలుదేరిన ప్రధాని మోడీ..!!
- November 23, 2015
ప్రధాని నరేంద్ర మోదీ తన మలేషియా పర్యటనను ముగించుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి సింగపూర్‌కు బయలుదేరారు. సింగపూర్‌లో ఆయన రెండురోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ ప్రధాన మంత్రితోపాటు పలువురు మంత్రులతో చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. కాగా అంతకు ముందు ఆయన మలేషియా పర్యటనలో ఉండగా మలేషియా-భారతదేశ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







