'సైజ్ జీరో' టికెట్ కొనండి బంగారం పట్టండి..!!
- November 23, 2015
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సోమవారం 'సైజ్‌జీరో' కాంటెస్ట్ ప్రెస్‌మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి, నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి, కథానాయకురాలు అనుష్క తదితరులు హాజరయ్యారు. 'సైజ్ జీరో' సినిమా టికెట్ ద్వారా 1 కిలో బంగారం గెలుచుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







