మతి స్థిమితం కోల్పోవడంతో ఓ పౌరుడు పలువురిపై దాడి
- January 26, 2018
కువైట్ : మనస్సు ఓ సున్నితమైన అద్దం వంటిది...పాపం ఆ పౌరుని మనస్సు ఏ విధంగా చలించిందో తెలియదు. ఆకస్మికంగా పిచ్చివాడిగా మారిపోయాడు..ఆ పరిస్థితిలో పలువురిపై దాడి చేసాడు. ఒక తెలియని ఉద్రేకంతో ఉన్మాది మాదిరిగా మారి ఒక వృద్ధ మహిళపై దాడి చేశాడు. అనంతరం కో ఆప్ వద్ద ఒక మంగలి దుకాణం కిటికీలను ధ్వంసం చేశాడు. గాయపడిన వృద్ధురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోనికి తీసుకొని చికిత్స నిమిత్తం మానసిక వైద్యశాలకు తరలించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







