40 మిలియన్ల సౌదీ రియళ్ళ కుంభకోణంలో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
- January 27, 2018
రియాద్ : రియాద్ సమీపంలోని విల్లా వెస్ట్ లో ఒక ప్రధాన ఆర్థిక మోసం 40 మిలియన్ల సౌదీ రియళ్ళ కుంభకోణంలో ఐదుగురు సభ్యుల ముఠాని రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ముగ్గురు సౌదీ జాతీయులు, ఒక యెమెన్ దేశస్థుడు, ఒక ఎరిట్రియన్ ఉన్నారు. రియాద్ కు చెందిన ఒక నివాస గృహంలో నాలుగు కార్డ్బోర్డ్ పెట్టెల్లో దాచి ఉంచిన డబ్బు మొత్తం 40 మిలియన్ల సౌదీ రియళ్ళ ఉన్నాయని పోలీసులు భావించారు, కాని వారి వద్ద కేవలం12,000 సౌదీ రియళ్ళ మాత్రమే కలిగి ఉన్నారని కనుగొన్నారు, ఇది కార్డుబోర్డు ముక్కలలో పంపిణీ చేయబడింది, అదే విధంగా బ్యాంక్ లో నగదురూపంలో ఉంచబడింది. అక్రమ బహిష్కృతులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న భద్రతా తనిఖీలో ఒక మోసపూరిత వ్యవహారంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు 40 మిలియన్ సౌదీ రియళ్ళ కలిగిన బాక్సులతో పట్టుకొన్నారు. వాటిని బ్యాంకులలో మార్చి డాలర్ లను కొనుగోలు చేయాలనీ పన్నాగం పన్నారని tచెప్పారు.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







