పంజాగుట్ట స్టేషన్లో హాజరైన గజల్ శ్రీనివాస్
- January 28, 2018
హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్ ఆదివారం నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధవారం, ఆదివారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎదుట హాజరుకావాలని ఆదేశించడంతో ఆయన ఉదయం 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







