రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సూర్యుడు!
- January 28, 2018
ఆంధ్రప్రదేశ్ వాసులంతా సూర్యారాధనను.. తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతీరోజూ ఉదయాన్నే కాసేపు ఎండలో గడిపితే హాస్పిటల్‌కు వెళ్లే పని ఉండదన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సూర్యారాధానలో చంద్రబాబు పాల్గొన్నారు. సూర్యుడినే రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చుకున్నారు. సర్వమతాల్లో సూర్యుడికి ఉన్న ప్రాధాన్యతను మత పెద్దలతో సభలో వివరించారు. సూర్యుడికి ఆర్ఘ్య ప్రదానం చేశారు చంద్రబాబు. విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







