జల్లికట్టులో పాల్గనడానికి 500 ఎద్దులు
- January 28, 2018
చెన్నై : తమిళనాడులో కోయంబత్తూరులో సాంప్రదాయకమైన ఆట జల్లికట్టును ఆదివారం జిల్లా పరిపాలన, ఓంకార్ పౌండేషన్, తమిళనాడు జల్లికట్టు ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. శనివారానికి మొత్తం 500 ఎద్దులు, 750 ఎద్దు టామర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గనడానికి నమోదు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ టి.ఎన్ హరిహరన్, చెట్టిపాలయంలోని ఎల్ అండ్ టి బైపాస్ రోడ్ సమీపంలో జల్లికాట్టు గ్రౌండ్ ను పరిశీలించి, ఎద్దుల మరియు టామర్ల ఆరోగ్యం గురించి ప్రశ్నించారు. జల్లికట్టు గురించి సీనియర్ పోలీసు అధికారితో పాటు ఇతర శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







