టెహ్రాన్‌లో 1.3 మీటర్ల మేర మంచు
- January 28, 2018
ఇరాన్లో గత రెండు రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. రాజధాని టెహ్రాన్‌లోని రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయ. దేశంలో ఉత్తర, పశ్చిమ దిక్కుల్లోని 20 ప్రావెన్సీల్లో రాకపోకలకు సైతం తీవ్ర అవాంతరం ఏర్పడింది. పర్వత ప్రాంతాల్లో ఏకంగా 1.3 మీటర్ల మేర మంచు పేరుకుపోయంది. టెహ్రాన్‌లో ఆదివారం నాటి దృశ్యమిది.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







