తెలంగాణకు భారీగా ప్రవాస నిధులు

- January 28, 2018 , by Maagulf
తెలంగాణకు భారీగా ప్రవాస నిధులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. రూ.3500కోట్ల పెట్టుబడులపై సంతకాలు చేశారు. యుఎఇలో పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌రంజన్‌ పెట్టుబడులపై సంతకాలు చేశారు. మూడు మెగా ప్రాజెక్టులపై ఈ సంతకాలు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com