అల్ వక్ర వద్ద ప్రారంభమైన వసంత ఉత్సవం

- January 29, 2018 , by Maagulf
అల్ వక్ర వద్ద  ప్రారంభమైన వసంత ఉత్సవం

అల్ వక్రః : చక్కని పూలు విరగబూచే వసంతకాలంలో ఆల్ వక్ర్ర సౌక్ వాక్ఫ్ వద్ద స్ప్రింగ్ ఫెస్టివల్  26 వ తేదీ   శుక్రవారం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. వసంత సమయంలో ప్రకాశవంతమైన ఆకర్షణీయంగా వస్త్రధారణలో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిసిస్తున్నారు. . ఈ పండుగ ఫిబ్రవరి 1 వ తేదీ (బుధవారం) వరకు కొనసాగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com