దండుపాళ్యం సిరీస్ మూవీ దర్శకుడు, శర్వానంద్ కంబినేషన్లో వస్తున్న చిత్రం
- January 29, 2018
కన్నడంలో దండుపాళ్యం సిరీస్ మూవీలకు దర్శకత్వం వహించిన శ్రీనివాసరాజుతో యంగ్ హీరో శర్వానంద్ కొత్త మూవీ చేయనున్నాడు.. విలక్షణ కథా చిత్రాలను రూపొందించి అందర్ని ఆకర్షించిన శ్రీనివాసరాజు ఇటీవలే శర్వాని కలసి ఒక కథ వినిపించాడు.. ఇంతవరకూ ఇటువంటి పాత్రను చేయకపోవడంతో మరోమాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వా..ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా .. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలు చేస్తున్నాడు.. ఈ రెండు మూవీలు పూర్తి అయిన తర్వాత ఈ కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నట్లు టాక్..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







