'గాయత్రి' ట్రైలర్ విడుదల
- January 29, 2018
'గాయత్రి' ట్రైలర్ విడుదల
నువ్వానేనా అన్న మాదిరి తండ్రీ కొడుకులు పోరాడుతున్నారు. వీరు పోటీ పడుతున్నది నటనలో. డాక్టర్ మంచు మోహన్‌బాబు, విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తున్నసినిమా 'గాయత్రి'. 'ఆ రోజుల్లో రాముడు చేసింది తప్పే అయితే నేను చేసింది కూడా తప్పే' అనే క్యాప్షన్‌తో ఇటీవల విడుదలైన మోహన్‌బాబు లుక్ ఆకట్టుకుంది. శ్రియ, మంచు విష్ణు ఉన్న ఫస్ట్‌లుక్‌లు కూడా విడుదల చేసి సినిమా ప్రచారం చేసేస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్ విడుదల కాగా ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశారు. మదన్ రామిగని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు రాయలసీమ రామన్నచౌదరి గెటప్‌లో కనిపిస్తున్నారు. ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఫైట్ చేస్తూ డైలాగ్‌లు చెబుతున్న తీరు బాగుంది.
రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది. మహాభారతం ఒక ఆడదాని నవ్వు వల్ల జరిగింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







