నకిలీ సోషల్ మీడియా ఖాతాలు - హెచ్చరించిన కతార్ అమెరికా రాయబార కార్యాలయం

- November 24, 2015 , by Maagulf
నకిలీ సోషల్  మీడియా ఖాతాలు - హెచ్చరించిన కతార్  అమెరికా రాయబార కార్యాలయం

 

ప్రజల వద్ద నుండి అన్యాయంగా డబ్బు గుంజడానికి, తమ కతార్ లో అమెరికా రాయబారి పేరున చలామణీలో  ఉన్న నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆమె పేరుమీద లింక్డ్ ఇన్ నెట్ వర్కింగ్ సైట్ లో నడపబడుతున్న ఖాతాను గూర్చి రాయబారి దానా షెల్ల్ స్మిత్ హెచ్చరించారు. తన పేరుమీద ఉన్న ఖాతా నుండి ఉద్యోగ ప్రకటన, అందుకై డబ్బు చెల్లించాలని నిబంధన ఉన్నట్టైతే అది మోసపురితమని, అమకు అసలు లింక్డ్ ఇన్ ఖాతాయే లేదని, తాము  ఎప్పుడూ అభ్యర్ధులను  డబ్బు చెల్లించమని అడగబోమని, ఆమె 10,000 మంది అనుసరిస్తున్న తన అసలైన ట్విట్టర్ ఖాతాలో  స్పష్టం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com