'సెహబాష్' అంటూ మెచ్చేసుకున్న కేటీఆర్
- February 01, 2018
జెబ్రా క్రాసింగ్ మీద పద్దతిగా రోడ్డు దాటుతున్న చిన్నారులు.. వాళ్ళు వెళ్ళేదాకా ఆగి వేచివున్న వాహన దారులు..! ఒక ముచ్చటైన చిత్రం. ట్రాఫిక్ నిబంధనల మీద ఎవేర్నెస్ కోసం హైదరాబాద్ 'తాడ్ బండ్' ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన ఫోటో అది. ఒక ఇంగ్లీష్ డైలీలో పబ్లిష్ అయిన ఈ ఫోటోను చూసిందే తడవు వెంటనే ట్విట్టర్లో పోస్ట్ చేసి 'సెహబాష్' చెప్పేశాడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. సోషల్ అవేర్నెస్ విషయంలో చురుగ్గా స్పందించే అలవాటున్న కేటీఆర్.. ఇటువంటి ముచ్చటైన కార్యక్రమాలు ఎవరు చేపట్టినా ప్రోత్సహిస్తామని హామీనిస్తున్నారు. పెద్దపెద్ద విషయాల్ని ఇలా చిన్నపిల్లలతో చెప్పించడం మంచి ప్రయోగమని, వీటికి ప్రచారం కల్పించాల్సిన బాధ్యత మీడియా మీద కూడా ఉందని ట్వీటాడు ఐటీ మంత్రి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







