ఇస్లామిక్ స్టేట్ పై రగిలిపోతున్నా దేశలు..
- November 24, 2015
తమ దేశంపై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఫ్రాన్స్ రగిలిపోతుంది. దాడి జరిగిన రోజు నుంచి సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఫ్రెంచ్ యుద్ధ విమానాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కమాండ్ సెంటర్ ను, ఓ శిక్షణా శిబిరాన్ని ధ్వంసం చేశాయి. ఉగ్రవాదులు అలికిడి ఎక్కువగా ఉండే మోసుల్ లో ఈ దాడి నిర్వహించాయి. తాల్ అఫర్ అనే పట్టణానికి సమీపంలో దాడి జరిగిన ప్రాంతం ఉన్నట్లు ఫ్రెంచ్ సేనలు చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాకోయిస్ హాలెండే భేటీ అయిన సమయంలో ఈ దాడులు జరిగాయి. ఇస్లామిక్ స్టేట్ ను పూర్తిగా తుదముట్టించాలనే ఆగ్రహంతో ఫ్రాన్స్, అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







