ఐస్ ట్రే పై 'ఘూమర్' నృత్యం..
- February 03, 2018
ఎన్నో వివాదాలు మరెన్నో గొడవలు ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కిన 'పద్మావతి'.. రిలీజ్ అయ్యి అందర్నీ మెప్పించింది. విజయఢంకా మోగిస్తోంది. ఇక ఆ చిత్రంలోని 'ఘూమర్' పాటకు దీపిక చేసిన నృత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ పాటకు దేశ విదేశాల్లోని అభిమానులు స్టెప్పులు వేస్తున్నారు. మయూరీ భండారి అనే యువతి ఐస్ ట్రే పైన స్కేట్స్ ధరించి ఈ పాటకు నృత్యం చేసింది. 'ఘూమర్ ఆన్ ఐస్' పేరుతో ఈ నృత్యం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పద్మావతి విజయానికి అభినందనలు తెలుపుతూ ఈ నృత్యం చేసినట్లు మయూరి తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







