జర్మనీలో ఐదు లక్షలమంది కార్మికుల స్ట్రైక్
- February 03, 2018
బెర్లిన్ : వేతనాలను పెంచాలని కోరుతూ జర్మనీలో దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 97 కంపెనీల్లో దాదాపు మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులకు హాజరు కాలేదని ఐజి మెటల్ కార్మిక సంఘం తెలిపింది. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు జరిగిన సమ్మెలో ఐదు లక్షలమందికి పైగా కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. బy ేరియా, బాడెన్ వుటెంబర్గ్‌ల్లో ఆటో పరిశ్రమ మొత్తంగా శుక్రవారం మూత పడింది. హాంబర్గ్, బ్రెమెన్, లోయర్ సాక్సోనీల్లో పలు షిప్‌యార్డ్‌్‌ల్లో, ఎయిర్ బస్ ప్లాంట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







