జపాన్ లో కాసుల వర్షం కురిపిస్తున్నబాహుబలి 2

- February 06, 2018 , by Maagulf
జపాన్ లో కాసుల వర్షం కురిపిస్తున్నబాహుబలి 2

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకట్టుకుంటున్నది.. దీంతో ఇప్పటి వరకూ ఈ మూవీ ఖాతాలో రూ 1500 కోట్లు కలెక్షన్స్ రూపంలో పడ్డాయి. తాజాగా ఈ మూవీని జపాన్ భాషలో అనువదించి డిసెంబర్ 29న విడుదల చేశారు.. ఈ మూవీ ఇప్పటికీ అక్కడ ప్రదర్శిస్తున్నారు.. ఇప్పటి వరకూ ఈ మూవీ 552కె డాలర్స్ వసూళ్లు రాబట్టింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com