బ్రెజిల్ ప్రపంచ రహదారి భద్రతా సమావేశంలో పాల్గొన్న బహ్రైన్
- November 25, 2015
బ్రెజిల్లో జరుగుతున్నా రెండు రోజుల రెండవ 'గ్లోబల్ హై లెవెల్ కాన్ఫరెన్స్' లో, బహ్రైన్ దేశం తరపున ట్రాఫిక్ డైరక్టర్ జనరల్ - షేక్ నస్సేర్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్- ఖలీఫా అధ్యక్షతన ప్రతినిధి బృందం పాల్గొన్నారు. ఈ రెండు రోజుల సదస్సులో, అవాంచనీయ ట్రాఫిక్ దుర్ఘటనల నివారణా చర్యలు, ట్రాఫిక్ భద్రతను గురించిన అత్యుత్తమ చర్యలు మొదలైన వానిని తెలియజేసే వర్క్ షాపులు నిర్వహించారు. 2009 మాస్కో ట్రాఫిక్ భద్రతా ప్రకటనకు కొనసాగింపుగా, బ్రెజిల్ భద్రతా ప్రకటనను వెలువరించారు. బ్రెజిల్ దేశ ఫెడరల్ పోలిస్ జనరల్ డైరక్టర్ ను ప్రతినిధి బృందం కలసి, భారీ కార్యక్రమాలలో ట్రాఫిక్ నియంత్రణను మరియు ఇరుదెసల సహాయ సహకారాలను గురించి చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







