దర్శకుడుగా మారనున్న నటుడు చరణ్‌రాజ్
- February 06, 2018
ఎలక్ట్రానిక్ సిటీ, న్యూస్‌టుడే : ప్రతినాయకుడుగా తనకుతానే సాటి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు చరణ్‌రాజ్! ఆయన త్వరలోనే దర్శకుడుగా మారనున్నారు. వివిధ భాషల్లో నటించినప్పటికీ దర్శకత్వం చేయాలనే చిరకాల కోరిక నెరవేరే కాలం సమీపించింది. ఏప్రిల్ చివరి వారంలో రూపొందనున్న సినిమాకు తాను దర్శకత్వం వహించడంతో పాటు కొడుకు తేజను వెండితెరకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. హాస్యప్రధానంగా సినిమా రూపొందనుంది. థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుందని చరణ్ తెలిపారు. నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







