9 వేలమంది ఒమనీయులకు ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలు
- February 08, 2018
మస్కట్: గత కొన్ని నెలల్లోనే 9 వేల మంది ఒమనీయులు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు పొందినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మొత్తం 9,193 మంది ప్రైవేట్ సెక్టార్‌లోని వివిధ సంస్థల్లో డిసెంబర్ 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉద్యోగాలు పొందినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతోంది. 4,657 మంది పౌరులు జనరల్ ఎడ్యుకేషన్ డిప్లమా సర్టిఫికెట్లే కంటే కింద స్థాయి విద్యార్హతలు కలిగినవారు కాగా, 1,547 మంది పౌరులు హై డిప్లమా, యూనివర్సిటీ డిగ్రీలు పొందినవారు. 2,989 మంది జనరల్ ఎడ్యుకేషన్ డిప్లమా కలిగినవారు. ప్రభుత్వం, ఒమనీయులకు ఉద్యోగాల్ని కల్పించేందుకు కట్టుబడి ఉందని మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఏర్కొంది. మినిస్ట్రీ, జాబ్ సీకర్స్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలకు మూడో లిస్ట్‌ని విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







