అల్ ఖోర్ విమానాశ్రయంలో ఫ్లై-ఇన్ ఓపెన్స్ లో తేలికపాటి విమానాల విన్యాసాలు
- February 10, 2018కతర్: స్థానిక ఆల్ ఖోర్ విమానాశ్రయంలో 11 వ ఆల్ ఖోర్ ఫ్లై -2018 లో శుక్రవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 9, 10 వ తేదీలలో రెండు రోజుల కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. విమానయాన రంగంలో ఆసక్తి ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. అధునాతన విమానాల శ్రేణి మరియు విమానయాన సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ ప్రదర్శించబడుతుంది. ప్రారంభరోజైన శుక్రవారం ( నిన్న ) ముఖ్యాంశాలలో వైమానిక విన్యాసాల ప్రదర్శన జరిగింది. సందర్శకులను అలరించేందుకు తేలికపాటి విమానాలు ఆకాశంలో వివిధరకాల చక్కర్లు కొట్టాయి, అలాగే పైలెట్లతో సంభాషించేందుకు పలువురికి అవకాశం ఏర్పడింది. ఈ ప్రదర్శన చూసేందుకు ఉచిత ప్రవేశం కల్గించారు. ఈ కార్యక్రమంకు ఊరెడూ స్పాన్సర్ చేసింది
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?