కతార్ నేషనల్ మ్యుజియం లో అలరించనున్న చారిత్రాత్మక వస్తువులు

- November 25, 2015 , by Maagulf
కతార్ నేషనల్ మ్యుజియం లో అలరించనున్న చారిత్రాత్మక వస్తువులు

 

నిర్మాణంలో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ కతార్ కు, కతార్ ప్రముఖ కవి  షేక్ ముబారక్ బిన్ సైఫ్ అల్- థాని, కవి తనచే రచించబడిన జాతీయ గీతం మొదటి ప్రతిని, దానిని రాయటానికి ఉపయోగించిన కలాన్ని బహూకరించారు. ఆయనచే రాయబడిన ఈ గీతం, ఒక వ్యక్తికి తన దేశం పట్ల ఉండవలసిన ప్రేమ, భక్తి యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక చిహ్నం అని చెప్పవచ్చు. ప్రముఖ కవిగానే కాకుండా విధేయత గల  దేశ భక్తుడైన షేక్ ముబారక్ గారి ఈ గొప్ప చర్యకు తాము చాలా కృతజ్ఞ్యులమని , కతార్ మ్యుజియంస్ ఆక్టింగ్ సి. ఈ.ఓ.  మన్సూర్ బిన్ ఎబ్రహిం అల్- మహ్మౌద్ ఒక ప్రకటనలో తెలిపారు.   కతార్ నేషనల్ మ్యుజియం లో అలరించనున్న చారిత్రాత్మక వస్తువులు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com