కతార్ నేషనల్ మ్యుజియం లో అలరించనున్న చారిత్రాత్మక వస్తువులు
- November 25, 2015
నిర్మాణంలో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ కతార్ కు, కతార్ ప్రముఖ కవి షేక్ ముబారక్ బిన్ సైఫ్ అల్- థాని, కవి తనచే రచించబడిన జాతీయ గీతం మొదటి ప్రతిని, దానిని రాయటానికి ఉపయోగించిన కలాన్ని బహూకరించారు. ఆయనచే రాయబడిన ఈ గీతం, ఒక వ్యక్తికి తన దేశం పట్ల ఉండవలసిన ప్రేమ, భక్తి యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక చిహ్నం అని చెప్పవచ్చు. ప్రముఖ కవిగానే కాకుండా విధేయత గల దేశ భక్తుడైన షేక్ ముబారక్ గారి ఈ గొప్ప చర్యకు తాము చాలా కృతజ్ఞ్యులమని , కతార్ మ్యుజియంస్ ఆక్టింగ్ సి. ఈ.ఓ. మన్సూర్ బిన్ ఎబ్రహిం అల్- మహ్మౌద్ ఒక ప్రకటనలో తెలిపారు. కతార్ నేషనల్ మ్యుజియం లో అలరించనున్న చారిత్రాత్మక వస్తువులు
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







