నాగ శౌర్య 'అమ్మమ్మగారి ఇల్లు' ఫస్ట్ లుక్ రిలీజ్
- February 13, 2018
ఛలో మూవీతో హిట్ కొట్టిన నాగశౌర్య తాజాగా నటించనున్న మూవీ అమ్మమ్మగారి ఇల్లు.. ఈ మూవీలో ఓయ్ ఫేం షామిలీ హీరోయిన్.. ఈ మూవీకి సుందర్ సూర్య దర్శకుడు.. కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూరుస్తున్నాడు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.. కాగా నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన కణం మూవీ ఈ నెల 23వ తేదిన విడుదల కానుంది.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







