దుబాయ్‌లో స్మార్ట్ ఫోన్స్‌పై 60 శాతం డిస్కౌంట్
- February 13, 2018
ఐఫోన్ 10, శాంసంగ్ ఎస్3 వాచ్‌లు అత్యంత తక్కువ ధరలకు లభ్యమవనున్నాయి. నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎటిసలాట్, ఇ-మెయిల్ నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ వినియోగదారులకు సేల్‌లో తక్కువ ధరలకే ఖరీదైన మొబైల్స్ వివిధ ప్యాకేజీల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. సేల్‌లో 3769 దిర్హామ్‌ల నుంచి ఐఫోన్ 10 లభ్యమయ్యే అవకాశం ఉంది. ఎటిసలాట్ ప్రకటించిన 60 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో మీ మొబైల్‌ని మార్చుకునే వీలు కల్పిస్తున్నారు.హెచ్‌టిసి ఎం 10 వాస్తవ ధర 2399 దిర్హామ్‌లు కాగా, 949 దిర్హామ్‌లనుంచే అది అందుబాటులోకి రానుంది. శ్యాంసంగ్ గేర్ ఎస్2 వాచ్ 899 దిర్హామ్‌లకు బదులుగా 399 దిర్హామ్‌లకే లభ్యమవుతుంది. శ్యాంసంగ్ గేర్ జి3 స్మార్ట్ వాచ్ 1099 దిర్హామ్‌లకే లభిస్తుంది. ఎయిర్‌పాడ్స్‌ని 549 దిర్హామ్‌లకు (15 శాతం డిస్కౌంట్‌తో), పోర్షే డిజైన్ స్మార్ట్ వాచ్ - హువై 2599 దిర్హామ్‌లకు లభించనుంది.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







