శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జాగరణోత్సవం
- February 13, 2018
కోయంబత్తూరు శివనామ స్మరణతో మార్మోగింది. వేలమంది భక్తులు భోళాశంకరుడి సేవలో పునీతులయ్యారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జాగరణోత్సవం నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా ఏకధాటిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జాగరణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ భక్తులకు ప్రవచనాలు అందించారు. ఈ వేడుకలకు వేలమంది భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. పలువురు సినీ తారలు, పొలిటికల్ లీడర్లు జాగరణలో పాల్గొన్నారు.
.
జాగరణోత్సవంలో భాగంగా ఇషా యోగా కేంద్రంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సోనూ నిగమ్, దలేర్ మెహందీలు నిర్వహించిన సంగీత విభావరితో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







