2017 లో 3 లక్షల మంది ప్రజలు ఎరుపు సిగ్నల్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు
- February 15, 2018
దుబాయ్: 2017 లో జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు ఇచ్చిన గణాంకాల ప్రకారం దుబాయిలో మూడు లక్షల మంది వాహనదారులు ఎరుపు సిగ్నల్ ను ఉల్లంఘించారు. వీరిలో ఎనభై వేలమందికి పైగా మహిళా వాహనదారులు ఎరుపు సిగ్నల్ ధాటి ముందుకువెళ్లారని నివేదించింది. అదేవిధంగా ప్రత్యక్ష ఉల్లంఘలకు పాల్పడినవారు 37,421 మంది వాహనదారులు ఉన్నారని పేర్కొంది. అలాగే పరోక్ష ఉల్లంఘనదారులు మొత్తం 266,886 ఉండగా వారిలో 29,010 పురుష వాహనదారులు, 8,411 మంది స్త్రీ వాహనదారులు ఉన్నారు.రోజువారీ ఉల్లంఘనదారులు 1 లక్షా 62 వేల,428 మంది నమోదవుతుంటే వీరిలో పురుష వాహనదారులు 71 వేల 806 మంది, అలాగే మహిళ వాహనదారులు 32 వేల 652 మంది కంపెనీల పేరుతో నమోదు చేయబడతున్నారని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







