మహిళ అండాశయం నుండి 16 కిలోల కణితి తొలగింపు

- February 15, 2018 , by Maagulf
మహిళ అండాశయం నుండి 16 కిలోల కణితి తొలగింపు

కువైట్ : స్థానిక అల్-సలాం హాస్పిటల్లో వైద్యులు బుధవారం ఒక మహిళ యొక్క అండాశయం నుండి 16 కిలోగ్రాముల బరువు తూగే  ఒక నిరపాయమైన కణితిని  విజయవంతంగా తొలగించారు. ఈ కణితితో బాధపడుతున్న రోగి 38 ఏళ్ల కువైట్ మహిళ, తీవ్రమైన ఉదరవాపుతో బాధపడుతూ వైద్యులకు ఫిర్యాదు చేసింది . తాను బరువు కోల్పోవడం ఒక గ్యాస్ట్రిక్ ఉదర సంబంధిత  శస్త్రచికిత్స చేయించుకోవాలని ఆ మహిళా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది., కానీ ఆమెకు  వాపు ఎడమ అండాశయ కణితి ఫలితంగా ఏర్పడిందని వైద్యులు తెలిపారు. కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ స్పెషలైజేషన్  ప్రసూతి శాస్త్రం, గైనకాలజీ, కణితి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ వలేద్ ఫహద్ అల్-జస్సర్ రోగికి  శస్త్రచికిత్స నిర్వహించారు. కువైట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ జాస్సర్ మాట్లాడుతో ఈ శస్త్రచికిత్స సందర్భంగా రోగి గర్భాశయం  తొలగించబడలేదని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com