బహ్రెయిన్‌లో మాస్క్ ప్రారంభం
- February 15, 2018
మనామా: ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, లేట్ షేక్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా మాస్క్‌ని అవాలిలో ప్రారంభించారు. సదరన్ గవర్నరేట్ పరిధిలో అతి పెద్ద మాస్క్‌గా దీన్ని చెబుతున్నారు. క్రౌన్ ప్రిన్స్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ సుప్రీం కమాండర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన తండ్రి, బహ్రెయిన్ మాజీ రూలర్ దివంగత షేక్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ ప్రజలకు అలాగే, ఇస్లాం మతానికీ ఎంతో సేవ చేశారని చెప్పారు. పెద్దల్ని గౌరవంచడం తమ సంస్కారమనీ, వారి కీర్తిని మరింతగా వ్యాపితం చేసేందుకు తమవంతుగా ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







